ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో సింగి బోర్డర్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంత్ రావు గారు ఖమ్మం భద్రాది కొత్తగూడెం జిల్లా కార్యదర్శలు పోటు ప్రసాద్ గారు సాబిర్ పాషా గారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాఘవాపురం సర్పంచ్ కొండపర్తి గోవిందరావు NFIW మహిళా సమాఖ్య ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శలు పోటు కళవతి ఏపూరి లతదేవి ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అబ్బూరి మహేష్ పాల్గొనడం జరిగింది.అదే విధంగా రేపు ఉదయం ట్రాక్టర్ ర్యాలీ లో కూడా పాల్గొనడం జరుగుతుంది.