Home Crime మాస్కు లేకుండా ఏ.పీ.వో విది నిర్వహణ

మాస్కు లేకుండా ఏ.పీ.వో విది నిర్వహణ

0
0

మద్దికెర పరిధిలోని పెరవలి గ్రామములో జెడ్పిటిసి /ఎంపీటీసీ ఎన్నికల లో ఏపీవో గా విధినిర్వహణ చేస్తున్నపుడు మాస్కు లేకుండా పని చేస్తున్నాడు అసలే పెరవలి రెండు కరోనా కేసులు నమోదు అయినాయి ప్రభుత్వమ మాస్కు ధరించండి సామజిక దూరము పాటించని ప్రచారాలు ,అవగాహన సదస్సు ,ఎన్ని ఏర్పాటు చేసిన ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అధికారులు స్పందించి తగిన చర్యలు కోవాలని కోరారు..ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here