Home Crime దద్దరిల్లిన దండకారణ్యం: 22 మంది జవాన్లు మిస్సింగ్‌?

దద్దరిల్లిన దండకారణ్యం: 22 మంది జవాన్లు మిస్సింగ్‌?

0
0

చర్ల: భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులతో ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం దద్దరిల్లింది. శనివారం మధ్యాహ్నం మొదలైన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 15మంది పైన జవాన్లు అమరులవగా, మరో 30 మంది జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఒక మహిళా మావోతో పాటు మొత్తం 10 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలిసింది. ఆదివారం కూడా ఇరు వర్గాల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అయితే, మరో 22 మంది జవాన్లు అదృశ్యమయ్యారనే వార్త కలకలం రేపుతోంది. ఈనేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here