మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పరిధిలోగల చందాయి పేట గ్రామంలో శనివారం నాడు గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించుకొని వెంటనే స్పందించి లోవోల్టేజీ ఉన్నందున దృష్టి పెట్టుకొని100 కె.వి ని ట్రాన్స్ఫారం ఈరోజు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ప్రారంభించడం జరిగింది తెలిపారు అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి చిన్న సమస్య అయినా పెద్దగా భావించే స్వభావము నాది అని సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ మాట్లాడారు అనంతరం గ్రామస్తులతో గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులతో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నా అని అందరూ సహకరిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు : మెదక్ జిల్లా చేగుంట ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్