Home AP sdpiపార్టీ అభ్యర్థులపై ఈ. డి. సోదాలు చేయడం దారుణం ఎస్ ఎం డి. యూనుస్ ఆవేదన...

sdpiపార్టీ అభ్యర్థులపై ఈ. డి. సోదాలు చేయడం దారుణం ఎస్ ఎం డి. యూనుస్ ఆవేదన వ్యక్తం

0
0

sdpiపార్టీ అభ్యర్థులపై ఈ. డి. సోదాలు చేయడం అనేది చానా దారుణమైన విషయం అందుకు వాయిస్ ఆఫ్ ముస్లిం రాష్ట్ర అధ్యక్షులు. ఎస్ ఎం డి. యూనుస్ ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో నిలబడే హక్కు కల్పించిన మహానుభావుడుడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చెప్పడం జరిగింది రాజ్యాంగానికి అందరూ సమానులే కాంగ్రెస్, టిడిపి. వైయస్సార్ కాంగ్రెస్ జనసేన బిజెపి ఎస్ డి పి.ఐ సిపిఎం సిపిఐ బి ఎస్ పి ఎంఐఎం ఇండియన్ ముస్లిం లీగ్ అన్ని పార్టీల వారు బరిలో నిలవడం జరిగింది కానీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ డి కేవలం ఒక్క ఎస్ డి పి ఐ పార్టీ మీద వాళ్ళ వ్యక్తుల ఇంటికి వెళ్లి సోదాలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో నిలబడే హక్కు ఉంది కాబట్టి వారు నిలబడడం జరిగింది ఒకవేళ డౌటుంటే ఎన్నికల అధికారి అప్పుడే నిలదీసే వచ్చు కదా ఎందుకంటే రాజ్యాంగం అందరికి ఒకేలా ఉంటుంది దీని గమనించాల్సింది గా మేము కోరుతున్నాము ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here