Home AP 100 రోజులు తో సంబంధం లేకుండా అందరికీ ఉపాధి పనులు కల్పించాలి

100 రోజులు తో సంబంధం లేకుండా అందరికీ ఉపాధి పనులు కల్పించాలి

0
0

విజయనగరం జిల్లా కొమరాడ మండలం 100 రోజులు తో సంబంధం లేకుండా అందరికీ ఉపాధి పనులు కల్పించాలి

కొమరాడ మండలం ; ఏపీవో బాలకృష్ణ గారికి వినతిపత్రం సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఇవ్వడం జరిగింది ఎపీవో బాలకృష్ణగారికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబ మూర్తి మాట్లాడుతూకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఉపాధికూలీలను అన్ని విధాలుగా ఆదుకునే విధంగా మరియు వలసలు వెళ్లకున్నా పని కల్పించి ఆదుకుంటాం మని చెప్పిదానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పనులు కల్పించడం జరిగిందని అయితే దీనివల్ల ఉపాధి కూలీలు కూడా ఆర్ధికంగా చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి ఉందని కానీఈ సంవత్సరానికి వంద రోజులు మాత్రమే పని కల్పించడం వల్ల ఉపాధి కూలీలు చాల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వం ఈరోజు ఏప్రిల్ 2021 సంవత్సరం నుండి 2022 సంవత్సరం ఏప్రిల్ వరకు వంద రోజులే పని కల్పించడం వల్ల ఆ వందరోజులు పూర్తయిన వారికి ఎటువంటి పని లేక ఆర్ధిక ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో వందరోజులు పూర్తి కాని వారు మాత్రమే పనులకు వెళుతున్నారనివంద రోజులు దాటిన వారు పనులు లేక పోవడంచాలా అన్యాయమని మళ్లీ ఇప్పుడు ఏప్రిల్ 2021 సంవత్సరంనుండిఏప్రిల్ 2022 సంవత్సరం వరకు వంద రోజులు మళ్లీ పనులు ఇస్తారనిఅంతవరకు ఉపాధి కూలీలు వందరోజులు పూర్తిచేసుకుని వారికి పనులు లేకపోవడం చాలా ఆన్యాయమైన పరిస్థితిఅని అలాగే నేటికీ ఉపాధి కూలీలు పనులు చేసి నాలుగు ఐదు వారాల వరకు బిల్లులు చెల్లించకపోవడం చాల ఆన్యాయమని కావున వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి 200రోజులు ఉపాధి కూలీలకు పని కల్పించి 400 రూపాయిలు గిట్టుబాటు కల్పించాలని ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి చర్యలు తీసుకొని ఉపాధికూలీలను ఆదుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఎ౦ రామస్వామి ఎం రామారావు కె లక్ష్మణరావు కామయ్య సుబ్బారావు పాల్గొన్నారు.

రిపోటర్. శ్యామ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here