Home AP స్వచ్ఛందంగా భారత్ బంద్ ; AITUC

స్వచ్ఛందంగా భారత్ బంద్ ; AITUC

0
0

కేంద్ర ప్రభుత్వం రైతు ప్రజావ్యతిరేకత ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ భారత్ బందును స్వచ్ఛందంగా వాణిజ్య వ్యాపార సంఘాలు విద్యాసంస్థలు ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసులు ప్రజా సంఘాలు బందులో పాల్గొని సంపూర్ణ మద్దతు పలికారు ఈ కార్యక్రమం కు AITUC మండల నాయకులు యేసయ్య మాబు ఆధ్వర్యంలో స్థానికAITUC కార్యాలయం నుండి ర్యాలీగా పాత బస్టాండ్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు అదేవిధంగా పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది ఈ బంద్ ప్రాధాన్యం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తూ తెచ్చిన బిల్లు వ్యతిరేకిస్తూ డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని ఈ భారత్ బంద్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైనది నిత్యావసర ధరలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ చొరవ తీసుకోవాలనిAITUC వెల్దుర్తి మండల అధ్యక్షుడు బి మాధవ స్వామి ప్రభుత్వాన్ని కోరడమైనది స్థానిక ఆటో వర్కర్స్ మినీ ఆటో వర్కర్స్ చిన్న వ్యాపార సంఘాలు మరియు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గిరిబాబు అప్ప నాగరాజు బలరాం పురుషోత్తం శేఖర్ పామయ్య ఎల్లయ్య రవి మొదలగు వారు పాల్గొన్నారు… ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here