Home AP సోమాఘట్టా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ దేవస్థానం పోవు రోడ్డుకు భూమి పూజచేసిన సర్పంచ్ T...

సోమాఘట్టా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ దేవస్థానం పోవు రోడ్డుకు భూమి పూజచేసిన సర్పంచ్ T రత్నమ్మ

0
0

MLC ఇక్బాల్ సార్ కి కృతజ్ఞతలు తెలిపిన సోమాఘట్టా వైస్సార్సీపీ నాయకులు
సోమాఘట్టా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ దేవస్థానం పోవు రోడ్డుకు భూమి పూజచేసిన సర్పంచ్ T రత్నమ్మ గారు.
సోమాఘట్టా YSRCP నాయకుల,అందరూ కలిసి హిందూపురం ఇంచార్జ్, MLC షేక్ మహ్మద్ ఇక్బాల్ సార్ కలిసి సార్ సోమాఘట్టా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కు పోవు దారికి సిమెంట్ రోడ్డు కావాలి అని విన్నవిచ్చడం జరిగింది. ఇక్బాల్ సార్ కూడా ఆడిన 10 రోజుల్లోనే 70,00,000 డెభైలక్షల రూపాయల విలువ గల సిమెంట్ రోడ్డుకు నిధులు మంజూరు చేయడం, చాలా సంతోషంగా ఉంది అనీ సోమాఘట్టా YSRCP నాయకులు, ప్రజానీకం తరువున కృతజ్ఞతలు తెలియజేయండి జరిగింది. అలాగే భూమి పూజ కూడా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ T రత్నమ్మ, సానే ప్రభకర్ రెడ్డి,రంగారెడ్డి, నంజిరెడ్డి,డీలర్ రవీంద్రరెడ్డి,సర్పంచ్ భర్త రంగప్ప,శ్రీనివాస్ రెడ్డి,ex సర్పంచ్ నరసింహప్ప,నరసింహప్ప లు ,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here