Home AP సూళ్లూరుపేట లో అక్రమంగా అమ్ముతున్న గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు

సూళ్లూరుపేట లో అక్రమంగా అమ్ముతున్న గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు

0
0

అక్రమంగా అమ్ముతున్న గుట్కా ప్యాకెట్లను ఎస్ఈబీ అధికారులు శనివారం రాత్రి పట్టుకున్నారు సూళ్లూరుపేట పట్టణం పట్టణం లోని ఓ దుకాణం లో గుట్కా ప్యాకెట్లు అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు అతని నుంచి సుమారు 35వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు అలాగే మరో చోట 20వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు ఈ రెండు కేసుల్లో ఖాదర్ వలీ తిరుపాల్ లను అరెస్టు చేశామని ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here