Home AP సీఐటీయూ ఆధ్వర్యంలో రణస్థలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

సీఐటీయూ ఆధ్వర్యంలో రణస్థలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

0
0

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి వద్ద గల యునైటెడ్ బ్రేవరీస్ పరిశ్రమ కార్మికులకు నెలకు 26రోజులు పనిదినాలు కల్పించాలని, నిలుపుదల చేసిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం రణస్థలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ గారికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు,యునైటెడ్ బ్రేవరీస్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు వినతిపత్రాన్ని అందచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here