Home AP సిసి రోడ్లు ను ప్రారంభించిన సర్పంచ్ ప్రతినిధి గురాన చిరంజీవి

సిసి రోడ్లు ను ప్రారంభించిన సర్పంచ్ ప్రతినిధి గురాన చిరంజీవి

0
0

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం  ; సిసి రోడ్లు ను ప్రారంభించిన సర్పంచ్ ప్రతినిధి గురాన చిరంజీవి..రణస్థలం మండలం వల్లభరావుపేట గ్రామంలో మంగళవారం ఉదయం సిసి రోడ్లు ను సర్పంచ్ ప్రతినిధి గురాన చిరంజీవి మొదలు పెట్టారు. ఈకార్యక్రమంలో గడి సత్యం, మహంతి సత్యనారాయణ, గడి రమణ ,నౌగోట్ల లక్షంనాయుడు ,తదితరులు పాల్గొన్నారు.. ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరిబుజ్జీ రణస్థలం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here