Home AP నూతన సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన బంకా బాబురావు

నూతన సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన బంకా బాబురావు

0
0

గంపలగూడెం:-
మండలంలోని దుందిరాలపాడులో నూతన సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన బంకా బాబురావు, ఉప సర్పంచ్ కాపా నాగమణి, వార్డు సభ్యులు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు ఇమ్మడి నరసింహారావు యాదవ్, కాపా సత్యనారాయణ, కుంభగిరి రవీంద్ర, ఊటుకూరు రాంబాబు తదితరులు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here