Home AP సర్పంచ్, ఉప సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం

సర్పంచ్, ఉప సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం

0
0

కాజీపేట మండలం దుంపలగట్టు సర్పంచ్ గా రెడ్డేమ్ నాగవేణి ఉప సర్పంచ్ గా రెడ్డేమ్ కోటమ్మ వార్డ్ సభ్యులు ఈ రోజు దుంపలగట్టు సచివాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దుగ్గిరెడ్డి గంగాథర్ రెడ్డి బీఎంబి బాషా రెడ్డేమ్ కృష్ణా రెడ్డి సుబ్బారెడ్డి గ్రామ నాయకులు పాల్గొన్నారు..
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here