Home AP సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారం

సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారం

0
0

సారవకోట మండలం (ప్రజా నేత్ర న్యూస్ )శనివారం సారవకోట మండలం గుమ్మపాడు గ్రామ పంచాయతీ సచివాలయం లో ఈ రోజు గుమ్మపాడు పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన శ్రీమతి బమ్మిడి లక్ష్మి గారు మరియు ఉపసర్పంచ్, వార్డుమెంబర్లు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేయడం జరిగింది జగనన్న ప్రభుత్వం లో సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రజలకు సేవచేయడానికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు

ప్రజా నేత్ర న్యూస్ :మురళీ కృష్ణ సారవకోట మండలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here