Home AP సజ్జల సోదరుడు దివాకరరెడ్డి మృతి.

సజ్జల సోదరుడు దివాకరరెడ్డి మృతి.

0
0

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిగారి సోదరుడు, పారిశ్రామికవేత్త దివాకర్‌ రెడ్డి గారు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. దివాకర్‌రెడ్డి మరణవార్త తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌ బయల్దేరారు. కాగా దివాకర్‌రెడ్డి మరణం పట్ల రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యలు మల్లాది విష్ణువర్ధన్ గారు సజ్జల కుటుంబానికి ప్రగాడ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here