Home AP శ్రీ శ్రీ బాలపోలేరమ్మ జాతర ద్వితీయ మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ రఘురామిరెడ్డి

శ్రీ శ్రీ బాలపోలేరమ్మ జాతర ద్వితీయ మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ రఘురామిరెడ్డి

0
0

ఖాజీపేట మండలం ,మల్లాయపల్లి గ్రామం లో జరుగుతున్న శ్రీ శ్రీ బాలపోలేరమ్మ జాతర ద్వితీయ మహోత్సవానికి విచ్చేసి అమ్మవారి ఆశిసులు పొందుతున్న గౌరవనియులు ఎమ్మెల్యే శ్రీ రఘురామిరెడ్డి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖాజీపేట మండల నాయకులు దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి  మండల నాయకులు BMB, ,రాఘవరెడ్డి గారు,గుజ్జల మురళి
రంగాపురం నాయకులు పట్టుపోగుల పుల్లయ్య ,ఎంపీటీసీ అభ్యర్థి బండి శ్రీను ,ఆంజనేయ కొట్టాల సర్పంచ్ గోపిరెడ్డి పెద్దిరెడ్డి మళ్ళాయపల్లి నాయకులు
కారపురెడ్డి గోపాలరెడ్డి ,గుమ్మా నాగేశ్వర రెడ్డి  మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here