ఇవ్వాళా సాయంత్రం 4.30 గంటలప్పుడు శ్రీశైలం కాలినడక దారిలో ఉన్న భీముని కొలను లోయలో కర్ణాటక భక్తులు సుమారు 40 మంది తాగడానికి నీళ్లు లేక 100 కి కాల్ చెయ్యగ శ్రీశైలం I టౌన్ SI హరిప్రసాద్ గారు తన సిబ్బందితో అక్కడికి నీళ్లు తీసుకువెళ్లి వారిని క్షేమంగా శ్రీశైలం చేర్చడం జరిగింది. ప్రజా నేత్ర