Home AP వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తల దాడి అమానుషం ఎమ్మెల్యే గొర్లె కిరణ్...

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తల దాడి అమానుషం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

0
0

ఎచ్చెర్లనియోజకవర్గ పరిధిలోని రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ కార్యకర్తలు బరితెగించి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాళ్లు,కర్రలతో దాడి చెయ్యడం హేయనీయమైన చర్య అని ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యులి గొర్లె కిరణ్ కుమార్ అన్నారు.బీజేపీ నాయకుడు N.ఈశ్వరరావు అండతో వాళ్ళ కార్యకర్తలు గొడవలు సృష్టించడం తగదన్నారు.2013సంవత్సరం ముందు ప్రశాంతంగా ఉన్న బంటుపల్లి గ్రామాన్ని కార్యకర్తలను ఉసిగొలిపి గొడవలు గ్రామంగా మార్చేశారని, దీనితో అమాయకులైన ప్రజలు బలి అయిపోతున్నారని తెలిపారు.పార్టీలకు అతీతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, అయినప్పటికీ బీజేపీ నాయకులు వివాదాలు సృష్టించబడం సరైన పద్ధతి కాదన్నారు.ఇప్పటికైనా గ్రామ ప్రజలు కలసి మెలిసి గొడవలకు దూరంగా జీవించాలని పిలుపునిచ్చారు.బీజేపీ కార్యకర్తలు దాడిలో 10మందివైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయాలయ్యాయి. ఘటన జరిగిన ఇళ్ళను పరిశీలించి,బాధి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here