Home AP వైయస్ షర్మిలమ్మ ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు

వైయస్ షర్మిలమ్మ ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు

0
0

వైయస్సార్ తెలంగాణ పార్టీ మధిర వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకులు భరత్ విద్యాసంస్థల అధినేత శ్రీ వెంక రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైయస్ షర్మిలమ్మ ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నుండి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో క్రియాశీలక మైనటువంటి పాత్ర పాదయాత్ర తర్వాత పోషించే బలమైన రాజకీయ శక్తిగా వైయస్ షర్మిల ఆధ్వర్యంలో ఏర్పడబోయే తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవిస్తుందని ఈ పరిణామం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్సార్ కుటుంబాన్ని అభిమానించే కార్యకర్తకు శుభపరిణామమని కావున వివిధ పార్టీల్లో ఉన్న వైయస్సార్ అభిమానులు వైయస్సార్ తెలంగాణ పార్టీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు,..

ప్రజా నేత్ర రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here