Home AP వైఎస్సార్ బీమా చెక్కుల పంపిణీ

వైఎస్సార్ బీమా చెక్కుల పంపిణీ

0
0

కర్నూలు జిల్లా  మంత్రాలయం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన వైఎస్సార్ బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీప్ రెడ్డి అన్న గారు. ఈయనతో పాటు కోసిగి మండల ఇన్ చార్జ్ మురళి రెడ్డి అన్న గారు, కౌతాళం మండలం నాగరాజు గౌడ్, వెంకట్రామి రెడ్డి, మంత్రాలయం సర్పంచ్ టి. భీమయ్య ఎమ్మార్వో గారు మరియు ఎంపీడీవో గారు చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజానేత్ర రిపోర్టర్ -వి నరసింహులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here