రణస్ధలం మండలం బంటుపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన వైఎస్ఆర్ కంటి వెలుగు పధకం రెండవ విడత కింద ఉచితంగా కంటి పరీక్షలు ప్రారంభించిన వైసీపీ నాయకులు, మాజీ సర్పంచ్ పాశపు ముకుందరావు గారు ఈ కార్యక్రమంలో వైద్య నిపులు, జె.గంగరాజు,జి.గోపాల్,టి.సూర్యారావు, ఉప్పాడ.సత్యనారాయణ, రావు,టి.ఈసు,జె.జగధీష్,కె.సింహాచలం, టి.గణపతి,పి.ప్రశాంత్, కోటేష్,తదితరులు పాల్గొన్నారు