Home AP వైఎస్ఆర్ కంటి వెలుగు వెద్య శిబిరం ప్రారంభించిన మునుకుళ్ల సర్పంచ్ సిరికొండ కుమారి

వైఎస్ఆర్ కంటి వెలుగు వెద్య శిబిరం ప్రారంభించిన మునుకుళ్ల సర్పంచ్ సిరికొండ కుమారి

0
0

తిరువూరు రూరల్-మునుకుళ్ల లో వైఎస్ఆర్ కంటి వెలుగు వెద్య శిబిరం కార్యక్రమం ప్రారంభించిన మునుకుళ్ల సర్పంచ్ సిరికొండ కుమారి, వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి నర్సింగు వెంకటకృష్ణ, స్థానిక నాయకులు మోదుగు నాని, వేమిరెడ్డి రాజేశ్వరరెడ్డి, ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here