Home AP విద్యార్థి కాలిపోయిన ఘటనలో‍ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి సీఐటీయూ డిమాండ్

విద్యార్థి కాలిపోయిన ఘటనలో‍ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి సీఐటీయూ డిమాండ్

0
0

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుప్ప ర్ల బాలయోగి(బాలుర ) గురుకుల పాఠశాలలో తొమ్మిదివ తరగతి విద్యార్థి కాలిపోయిన ఘటనలో‍ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల ఎంత జరిగితే జిల్లాస్థాయి అధికారులు తప్పుడు రిపోర్టు ఇచ్చి మభ్యపెట్టడం చాలా అన్యాయం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి సంబంధిత వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి సీఐటీయూ డిమాండ్ ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తిగిరిజన సంఘం మండల నాయకులు హిమరక రామారావు మాట్లాడుతూ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుప్పెర్ల గ్రామ సమీపంలో ఉన్న బాలయోగి గురుకులం లో 9 వ తరగతి పిల్లవాడు వంట గదిలో ప్రమాదవశాత్తూ బాగా కాలి తీవ్రంగా గాయాలు కావడం జరిగిందని అయితే దీనికి సంబంధించి అక్కడ పనిచేసిన అధికారులతోపాటు కిచెన్ రూమ్ లో కుక్కర్ పేలి శరీరం మొత్తం కాలిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే DCO గారు యరాగి మాల్ట్ తాగి గిన్నే కడుక్కోవడానికి వెళ్ళి కుక్కర్ పేల్చుకొన్నాడు అని చెబుతున్నారు….ఇది మరీ వింతగా ఉన్నది… బయట నీళ్ళు లేక మంట ఉన్నదగ్గర కడుక్కోవడం ఏమిటి ? దీని వెనుక పిల్లలతో కిచెన్ లో పని చేయిస్తే జరిగినట్లు ఉన్నది. DCO గారు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు….ఇదే పాఠశాలలో గతంలో కూడా ఒక విద్యార్థి అనుమానస్పదంగా చనిపోయిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి సందర్భంలో ….బాలయోగి గురుకులాలలో గత 5,6 సంవత్సరాల నుండి పూర్తిస్థాయిలో చదువులు లేవు ….పక్క రాష్ట్రం లో పిల్లలు ప్రపంచం వైపు చూస్తుంటే ఇక్కడ పిల్లలు మరలా పాలేరులుగా మారే పరిస్థితి ఏర్పడింది కావున వెంటనే సంబంధిత అధికారులు బాలయోగి గురుకుల పాఠశాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని లేని ఎలా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను..

రిపోటర్. శ్యామ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here