Home AP వింజమూరు మండలం లో 53.8 6శాతం పోలింగ్

వింజమూరు మండలం లో 53.8 6శాతం పోలింగ్

0
0

వింజమూరు మండలం లో గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్ లో 53.8 6 శాతం నమోదయినట్లు ఆర్ ఓ శ్రీనివాసులు తెలిపారు మండలంలోని చాకలకొండ 3 పోలింగ్ స్టేషన్లలో అత్యధికంగా 56 శాతం కాటేపల్లి రెందు పోలింగ్ కేంద్రాలలో అధికంగా 56.11 శాతం ఊటుకూరు 3 పోలింగ్ కేంద్రాల పరిధిలో అధికంగా 65.4 3 శాతం శంఖవరం మూడు పోలింగ్ కేంద్రాలలో అధికంగా 63.3 1 శాతం గుండెమడకల నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో అధికంగా గా 53.45 శాతం బుక్కాపురం నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో అధికంగా గా 7 4.13 శాతం అదేవిధంగా వింజమూరు 16 పోలింగ్ కేంద్రాల పరిధిలో అత్యధికంగా 79 పాయింట్ 23 శాతం పోలైన ట్లు ఆయన తెలిపారు మండలంలో మొత్తం ఓటర్లు ముప్పై ఒక్క వెయ్యి 754 మంది ఉండగా వారిలో పురుషులు 15859 మంది మహిళలు 15 వేల 894 మంది ఇతరులు ఒక్కరు ఉన్నారు మొత్తం పోలైన ఓట్లు 17వేల 103 మంది కాగా వారిలో పురుషులు ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు మంది మహిళలు 8766 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు మొత్తం మీద వింజమూరు మండలం లో పోలింగ్ మందకొడిగా సాగింది దీనివల్ల ఎక్కువ మంది ఓటర్లు ఓటింగులో పాల్గొనకపోవడం ఆశ్చర్యకర విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here