ప్యాపిలి మండలంలోని రాచర్ల పోలీస్ స్టేషన్ బురుగల సమీపంలో
వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనదారుల దగ్గర సరైన రికార్డులు లేకపోవడంతో పదిహేను చలనాలకు 2550 రూపాయలు చాలనాలను విధించడం జరిగినది.దయచేసి ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించి, సామాజిక దూరం పాటించాలని తెలిపారు. అదేవిధంగా సరైన వేగం, సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ , హెల్మెట్ వాడుతూ ,వాహనాలు నియంత్రణ లో ఉంచుకొని నడపండి,మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి.
అని అయన తెలిపారు.