Home AP వర్షపు నీటిని ఒడిసి పడదాం భూగర్భ జలాల ను కాపాడుకుందాం

వర్షపు నీటిని ఒడిసి పడదాం భూగర్భ జలాల ను కాపాడుకుందాం

0
0

ప్రపంచ జల దినోత్సవం సందర్బంగా ఈ రోజు పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్ లో #సర్పంచ్తోటఅనూష గారి ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.తోట అనూష ఓర్వకల్ సర్పంచ్ గారు నీటిని వృధా చేయరాదు అని గ్రామ ప్రజలకు పిలునివ్వడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఓర్వకల్ గ్రామ ఉప సర్పంచ్ #నాగేశ్వరమ్మ గారు చెన్నూరు గంగేశ్వర రెడ్డి మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు గ్రామ వైస్సార్సీపీ వార్డు మెంబెర్స్, వైస్సార్సీపీ కార్యకర్తలు పాలొగొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here