Home AP లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన-ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన-ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి

0
0

కృష్ణాజిల్లా : ఏ-కొండూరు మండలానికి చెందిన 55 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 15లక్షల 50 నగదు గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన-ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి..

ఎమ్మెల్యే రక్షణనిధి కామెంట్స్..

సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సంక్షేమ పథకాలు, అభివృద్ధి వైపు దూసుకుపోతుంది- ఎమ్మెల్యే..రాష్ట్రంలో ఇప్పటికే 99 శాతం మున్సిపాలిటీలు, 80 శాతం పైగా గ్రామ పంచాయితీలను వైసీపీ గెలుచుకుని ముఖ్యమంత్రి జగన్ పట్ల ప్రజలకున్న చిత్తశుద్ధి ఏంటో తెలియజేసింది-ఎమ్మెల్యే..దేశంలో కరోన వైరస్ రెండో దశ ఉదృతంగా కొనసాగుతుంది -ఎమ్మెల్యే..ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోన వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది-ఎమ్మెల్యే..రాష్ట్రం ప్రభుత్వం కరోన వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి వేసేందుకు వేగవంతం చేసిందని వచ్చేనెల నుండి గ్రామ సచివాలయాల ద్వార వ్యాక్సిన్ అందించనున్నారు-ఎమ్మెల్యే..ప్రజలు వ్యాక్సిన్ పట్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రజల్లో అవగాహన కల్పించాలి-ఎమ్మెల్యే..ప్రజలు కరోన పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది-ఎమ్మెల్యే రక్షణనిధి..ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని,భౌతిక దూరం పాటించి కరోన నుండి రక్షించుకోవాలన్నారు-ఎమ్మెల్యే రక్షణనిధి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here