Home AP రైతులు పండించిన పంటను రైతు భరోసా కేంద్రం ద్వార ప్రభుత్వంకు

రైతులు పండించిన పంటను రైతు భరోసా కేంద్రం ద్వార ప్రభుత్వంకు

0
0

కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలములొని మల్లెపల్లె, మరియు పుల్లగుమ్మి,కలుగొట‌్ల,కృష్ణాపురం ఈ గ్రామాలలో రైతుల దగ్గర వేరుశనగ కొనుట‌కు వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీడ్ సర్తిఫికెషన్ అధికారిని T.V.సుమలత మేడమ్,AEO తస్లీమ్,VAAలు పాల్గొనడం జరిగింది.k6 రకంను ధళారులు తక్కువ ధరకు తీసుకుంటున్నారు.కావున రైతు భరోసా కేంద్రం ద్వార ప్రభుత్వంకు విక్రఇంచవలసిందిగ తెల్పుతు ప్రభుత్వం క్వింట‌ం 6400/- మరియు రవాణా ఖర్చు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు మండలములొ రైతుల దగ్గర నుంచి దాదాపు 1000 క్వింట‌లు కొనడం జరిగింది.. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here