Home AP రుణం అధికం… బ్రతుకు భారం

రుణం అధికం… బ్రతుకు భారం

0
0

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం లో ఓ రైతు అప్పుల బాధ తలలేక ఆత్మహత్య చేసుకున్నారు.వివరాలోనికి వెళితే చిలకల వీరయ్య అన్నే రైతు అప్పుల బాధలు అధికామై,మానసికంగా కుంగిపోయి పొలంలోనే పురుగుల మందు తాగి తనువు చలించారు (మృతి ). దీనితో గ్రామంలో విషదం నెలకొన్నది. రైతు ఆత్మహత్య గురించి తెలుసుకున్న చాపలమడుగు పంచాయితి సర్పంచి సత్తిరెడ్డి గారు నాయుడుపాలెం వెళ్లి ఆత్మహత్య గురించి కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు, అనంతరం ఆత్మహత్య చేసుకున్న రైతుకు పులమాల వేసి నివాళులు అర్పించారు. రైతు ఆత్మహత్య చేసుకోవటం నాన్ను కలిచివేసిందని సర్పంచి సత్తిరెడ్డి అన్నారు.

ప్రజానేత్ర రిపోర్టర్ :రమణ రెడ్డి చిలకల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here