కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామంలోని బ్యాంకు మరియు ప్రభుత్వ కార్యాలయాలను షాపులను సిఐటియు కార్యకర్తలు బంద్ చేయించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామ నాయుడు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.. ప్రజా నేత్ర