Home AP రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి

రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి

0
0

ద్రోణచలం సేవా సమితి” సలహాదారులు షేర్షా సార్ సొంత పనులనిమిత్తం కర్నూలు వెళ్లగా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక అజ్ఞాత గర్భిణీ స్త్రీకి O+ve రక్తం అవసరం కాగా వెంటనే స్పందించి షేర్షాసార్ తన O+ రక్తాన్ని 20వ సారి దానం చేయడం జరిగింది. రక్తదాత షేర్షా సార్ ను “యువభారత్ ” రమేష్ అన్న, ఆసుపత్రి “రక్తనిధి” సిబ్బంది, పెషంట్ బంధువులు అభినందించారు. రక్తదాతా -సుఖీభవ .. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here