Home AP మైదుకూరు జాతీయ రహదారి పని నాణ్యతను పరిశీలించిన మాజీ టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్

మైదుకూరు జాతీయ రహదారి పని నాణ్యతను పరిశీలించిన మాజీ టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్

0
0

కడప మైదుకూరు జాతీయ రహదారి పని నాణ్యతను పరిశీలించిన మాజీ టిటిడి చైర్మన్ మైదుకూరు నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్…40 మిల్లీ మీటర్ల పరిణామంతో వేయాల్సిన రోడ్డు కేవలం పది మిల్లీమీటర్ల పరిమాణం కూడా లేకుండా వేస్తున్నారని జాతీయ రహదారి అధికారులకు తెలియజేసిన సుధాకర్ యాదవ్..రహదారి నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని పనిలో నాణ్యతను పరిశీలించి నాణ్యత పరిణామాలతో రహదారి నిర్మాణం చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ తో చరవాణిలో మాట్లాడిన సుధాకర్ యాదవ్..సానుకూలంగా స్పందించిన ప్రాజెక్ట్ డైరెక్టర్.
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here