Home AP మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన మెగా అభిమానులు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన మెగా అభిమానులు

0
0

తిరువూరు మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన మెగా అభిమానులు తిరువూరు బోసు బొమ్మ సెంటర్ లో గల తిరువూరు బ్లడ్ బ్యాంక్ లో సుమారు 50 మంది మెగా అభిమానులు రక్త దానం చేశారు. తమ అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమం చేపట్టామని రాంచరణ్ టౌన్ ప్రెసిడెంట్ చిలకా. వినోద్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త ఉయ్యురు. జయప్రకాష్, మనోజ్,తోటా. రామకృష్ణ,సాయి,విజయ్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here