రెండు రోజుల క్రితం హోసూర్ రోడ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ముస్లిం కాలనీకి చెందిన చాంద్ భాష, బండగేరి జిలాని భాష కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి, ప్రభుత్వం తరఫున వారి కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు తెలియజేశారు…. ప్రజా నేత్ర