Home AP మూడోవ రోజు జోరుగా కొనసాగుతున్న *ZPTC, MPTC ఎన్నికల ప్రచారం..

మూడోవ రోజు జోరుగా కొనసాగుతున్న *ZPTC, MPTC ఎన్నికల ప్రచారం..

0
0

కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో *జడ్పీటీసీ, ఎంపీటీసీ* ఎన్నికల ప్రచారంలో జోరుగా సాగుతుంది. D. కోటకొండ, బైలుపతికొండ, గార్లపెంట,కల్లపరి,దోడగొండ, గ్రామాల్లోఆస్పరి వైస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి.D. దొరబాబు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు గురించి ప్రజలకు వివరించి జడ్పీటీసీ అభ్యర్థికి,ఎంపీటీసీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ఓటర్లను కోరారు.ప్రచారంలో P. కేశవరెడ్డి,ధతేత్రయ రెడ్డి, సుంకన్న, నగరూర్ స్వామి,హాలిగేర నాయుడు,శ్రీరాములు, గఫుర్,వీరేష్ వర్మ, రాజు, బాలరాజు, విజయ్ కుమార్,వెంకటేష్,రాజు, వీరేష్, ఉసేని,మల్లేష్ ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ శేఖర్ ఆస్పరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here