Home AP ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి

0
0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కర్నూలు జిల్లా పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మన ప్రియతమ నాయకులు, పాణ్యం ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు..ఈ నెల 25 వ తేదీన కర్నూలు జిల్లా లోని ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు విచ్ఛేయుచున్న సందర్భంగా…ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన…మన ప్రియతమ నాయకులు, పాణ్యం ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష గారు ఇంకా పలువురు సంబంధిత అధికారులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here