Home AP మాస్కుల వినియోగముపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఎస్ ఐ సతీష్

మాస్కుల వినియోగముపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఎస్ ఐ సతీష్

0
0

గంపలగూడెం మండలము, పెనుగోలను గ్రామములో మాస్కుల వినియోగముపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్కుల లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులను, వాహన దారులను, పాదచారులను ఆపి కరోనా సెకండ్ వేవ్ గురించి వివరించి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడములో మాస్కుల ప్రాముఖ్యతను గురించి కౌన్సెలింగ్ నిర్వహించిన ఎస్ ఐ వి సతీష్ ఉచితముగా మాస్కులు పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here