Home AP మాస్కులు ధరించకుంటే జరిమానా తప్పదు.. డిఎస్పీ విజయ్ కుమార్

మాస్కులు ధరించకుంటే జరిమానా తప్పదు.. డిఎస్పీ విజయ్ కుమార్

0
0

వైఎస్సార్ కడప జిల్లా.. గౌ. రాష్ట్ర డి.జి.పి శ్రీ గౌతమ్ సవాంగ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు కడప ఎస్పీ కేకేఎన్ అంబురాజన్ సూచనలతో మైదుకూరు పట్టణంలో ని నాలుగు రోడ్ల కూడలి లో మైదుకూరు డిఎస్పీ విజయ్ కుమార్ అవగాహన కార్యక్రమం….మాస్కులు ధరించని వారికి మాస్కులు అందజేసిన మైదుకూరు డిఎస్పీ విజయ్ కుమార్  ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కు సహకరించాలని డిఎస్పీ విజ్ఞప్తి. మాస్కులు ధరించకుంటే జరిమానా తప్పదు..ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్ ఐ సుబ్బారావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here