భీముని కొలను శ్రీ శైలం forest లో నడక దారిలో శ్వాస ఆడక అస్వస్థతకు గురై పూర్తి గా సృహ తప్పి పడిపోయి ఉన్నాడు ఆక్సిజన్ కావాలి dail 100 కి ph చేయగా sri sailam si హరి ప్రసాద్ మరియు సిబ్బంది కర్ణ రఘు లతో పాటు శ్రీ శైలం దేవస్థానం ఆసుపత్రి అబులెన్సు ఆక్సిజన్ స్టచర్ తో పాటు కంపౌండరు ను తీసుకొని సిబ్బది తో ఆక్సిజన్ సిలిండర్ స్టచర్ ని forest భీముని కొలను వద్దకు పోయి ప్రథమ చికిస్త చేస్తూ ఆక్సిన్ పెట్టి స్టచర్ లో మోసుకొని కైలాస ద్వారం వరుకు తీసుకొని వచ్చేనారు కైలాస ద్వారం వద్ద docter గారు చికిత్స చేసి kurnool కి దేవస్థనం ఆసుపత్రి అంబులెన్స్ లో పంపినారు పరిస్థి విషమంగా గా ఉంది . ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి.