కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో టిడిపి నుంచి వైయస్సార్సిపిలోకి భారీ ఎత్తున ఎద్దుల అనుమంతు సూర్యనారాయణ తమ గ్రామస్తులతో రాంపురం రెడ్డి సోదరుల మేరకు తమ గ్రామంలో ప్రచారం భాగంలోని మంత్రాలయం మండలం అధ్యక్షుడు భీమిరెడ్డి మండల ఇంచార్జ్ విశ్వనాథరెడ్డి వారిని కండువా కప్పి ఆహ్వానించడం జరిగినది. చిలకలడోన వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ రాంపురం రెడ్డి సోదరులు పనితీరు నచ్చి చాలామంది వైఎస్సార్సీపీలోకి వచ్చారని వారన్నారు ఇంకా భారీ ఎత్తున కూడా వస్తామని అంటున్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజానేత్ర రిపోర్టర్ వి నరసింహులు