Home AP భారత్ బంద్ జయప్రదం చేయండి

భారత్ బంద్ జయప్రదం చేయండి

0
0

26వ తేదీ జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని స్థానిక వెల్దుర్తి పాత బస్టాండ్ అదే ఆర్ఎస్ రోడ్డు డోన్ రోడ్డు కర్నూల్ రోడ్డు షాప్ షాప్ కు కరపత్రాలు పంచుతూ రేపు జరగబోయే బందుకు సంఘీభావం తెలుపవలసిందిగా కోరుతూ పాంప్లెట్ పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో మాధవ స్వామి మా భాష యేసయ్య కోకిల పాల్గొన్నారు…. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here