వెల్దుర్తి మండల కేంద్రంలోని ఏఐటియుసి కార్యాలయంలో మార్చి 6వ తేదీ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కేంద్ర కార్మిక సంఘాల ఇచ్చిన పిలుపు మేరకు బందు జయప్రదం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి మండల అధ్యక్షుడు బి మాధవ స్వామి ఏఐటియుసి మండలనాయకులు మాబు యేసయ్యమాట్లాడుతూ 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను
వ్యతిరేకిస్తూ, నాలుగు కార్మిక కోడ్ ల ను రద్దు చేయాలని కోరుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని .కోరుతూ దేశవ్యాప్తంగా మార్చి 26 జరిగే బందును వెల్లుర్తి మండలంలో జయప్రదం చేయాలనిమండలంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ జయప్రదంచేయాలని కోరుతూనాము..
ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి