Home AP భాజపా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రజలు చైతన్యం కావాలి….వెల్దుర్ధి లో భారత్ బంద్ విజయవంతం

భాజపా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రజలు చైతన్యం కావాలి….వెల్దుర్ధి లో భారత్ బంద్ విజయవంతం

0
0

కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు గ్రామస్థాయి నుంచి ప్రజలు చైతన్యం కావాలని సిపిఐ మండల కార్యదర్శి టీ. కృష్ణ. AISF AIYF. AIKS. నాయకులు జి. బాలు రాజు. మాధవ కృష్ణ. డి. రాజు.లు మాట్లాడారు. భాజపా ప్రభుత్వం తీసుకువచ్చిన 3నల్ల చట్టాలను రద్దుచేయాలనీ, విశాఖ స్టీల్ ప్యాయింట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ లను తగ్గించాలని భారత బంధు కార్యక్రమానికి వామపక్ష పార్టీలు శ్రీకారం చుట్టయన్నారు. జరిగే భారత్ బంద్ సామాన్య,పేద, బడుగు,బలహీన, వర్గాల కుటుంబాల బాగోగులను కోసం చేపట్టడం జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అదాని, అంబానీలకు ఊడిగం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో AISF. AIYF నాయకులు. అడివి రాముడు. బాలు. ప్రసాదు. మద్దిలిటీ. బాషా.రైతు సంఘం నాయకులు ప్రజలు పాల్గొన్నారు…ప్రజా నేత్ర.మౌలాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here