Home AP AISF-AIYF ఆధ్వర్యంలో భగత్ సింగ్ 90 వ వర్థంతి సందర్భంగా ఘన నివాళులు

AISF-AIYF ఆధ్వర్యంలో భగత్ సింగ్ 90 వ వర్థంతి సందర్భంగా ఘన నివాళులు

0
0

భగత్ సింగ్ 90వ వర్ధంతి సందర్భంగా కర్నూలు CR భవన్ నందు AISF-AIYF ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ ఓర్వకల్ మండల కార్యదర్శి రమేష్ AISF-AIYF నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు… ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here