Home AP భగత్ సింగ్ 90 వ వర్థంతి సభ

భగత్ సింగ్ 90 వ వర్థంతి సభ

0
0

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం  భగత్ సింగ్ 90 వ వర్థంతి సభ లో చిత్రపటానికి పూలమాలలు వేషిన సిఐటియు జిల్లా అద్యక్షులు తేజేశ్వరరావు.. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో క్రాంతి భవన్ లో మార్చి-23న ఉద్యమ ఉత్తేజం “భగత్ సింగ్ 90వ వర్ధంతి సభ” లో భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.అనంతరం జరిగిన వర్ధంతిసభలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరిబుజ్జీ రణస్థలం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here