Home AP భగత్ సింగ్, రాజ్ గురు,సుఖదేవ్ ల 90వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

భగత్ సింగ్, రాజ్ గురు,సుఖదేవ్ ల 90వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

0
0

భారతదేశ స్వతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 90వ వర్ధంతి సందర్భంగా సీపీఐ.ఏఐఎస్ఎఫ్ AIYF.ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రాపటాని పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ వెల్దుర్ధి మండల కార్యదర్శి టీ. కృష్ణ, సీపీఐ నాయకులు. జి. మాధవ కృష్ణ.AISF. AIYF నాయకులు అడివి రాముడు.ప్రసాదు. బాషా. AISF కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here