ప్రకాశం జిల్లా కంభం లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో SEB అధికారులు SI నగేష్ మరియు వారి సిబ్బంది సుబ్బారాయుడు నాగుర్ శ్రీపతి రిజ్వాన్ తో కలిసి కంభం మండలంలో ఎర్రబాలెం విలేజ్ ఫారెస్ట్ ప్రాంతంలో దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో 800 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ద్వాంసం చేసారు ఈ సందర్బంగా (SEB) అధికారులు మాట్లాడుతూ అక్రమంగా మద్యం, నాటుసారా అమ్మిన వారి పై కఠినంగా శిక్షలు విధిస్తున్నారు అన్ని చెప్పారు అలా ఎవరు అయినా అక్రమంగా మద్యం, నాటుసారా అమ్మిన వాలా సమాచారం ఇవ్వవలసిందిగా అట్టు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచుతాం అన్ని తెలిపారు.