Home AP బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానించిన యమ్.ఈ.వో తోటి ఉపాధ్యాయులు

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానించిన యమ్.ఈ.వో తోటి ఉపాధ్యాయులు

0
0

కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలంలోని వేంగళంపల్లి గ్రామంలో
కీర్తి చందర్,లక్షమేశ్వరమ్మ 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు గా విధులు నిర్వహించారు. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి. వారికీ తల్లిదండ్రులతో పెద్దలతో ఎలా మెలాగాలో విద్యార్థులకు నేర్పించినా ఉపాధ్యాయులు బదిలీ పై ప్యాపిలి మండలంలోని హరిజనవాడ స్కూల్క్ కి
కీర్తి చందర్, అలాగే ఓ. డి పల్లి కి లక్షమేశ్వరమ్మ లు బదిలీ అయిన సందర్భంగా గురువారం యమ్ ఈవో , శ్రీనివాసులు, తోటి ఉపాధ్యాయులు గ్రామస్తులు పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షుకూర్, రమేష్,గ్రామా పెద్ద జయ ప్రకాష్ బాబు పాల్గొన్నారు.ప్రజనేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here