Home AP బంద్ ను జయప్రదం చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

బంద్ ను జయప్రదం చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

0
0

బంద్ ను జయప్రదం చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు మజీద్ మియా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డివిజన్ నాయకుడు గోపాలకృష్ణ జెండా ఊపిబైక్ ర్యాలీ ప్రారంభించారు అనంతరం ర్యాలీ చేసి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు వారిరువురు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చినా తర్వాత ప్రైవేటీకరణ దిశగా దేశాన్ని నడిపిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వలన పరిశ్రమలో ఉండే ఉద్యోగ కార్మికులకు భద్రత ఉండదని అన్నారు మనం విక్రయించిన భూమిని కౌలుకు తీసుకోవడం లేదా మన పొలం లో మనమే కూలీలుగా చేయడం వంటిది అని అన్నారు విశాఖ పరిశ్రమ ఎందరో ప్రాణత్యాగానికి స్ఫూర్తిగా సాధించుకున్న రూ అని అని అన్నారు నాలుగు నెలలుగా రైతులు ఢిల్లీలో చేస్తున్న రైతాంగ పోరాటానికి సైతం అణచివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని వారన్నారు అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట నూనె ధరలు విపరీతంగా పెరిగాయి అన్నారు ఈ అన్ని అంశాలపైనా మార్చి 26 వ తేదీన ధరలు తగ్గించాలని చేపట్టబోయే భారత్ బంద్ ప్రజలు రైతులు వ్యవసాయ కార్మికులు విద్యార్థులు మహిళలు వ్యాపారస్తులు అందరూ పాల్గొని బందును జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఆది ఏ ఐ ఎస్ ఏ డివిజన్ కార్యదర్శి రంగస్వామి స్వామి లిబరేషన్ పార్టీ నాయకులు కే నాగన్న ఉపేంద్ర రంగా పి ఓ డబ్ల్యు నాయకురాలు సూరి బి ఐఎఫ్టియు రమేష్ సామేలు ప్రజానేత రిపోర్టర్ మౌలాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here