Home AP ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డ నిందితుడు అరెస్ట్

ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డ నిందితుడు అరెస్ట్

0
0

కడప జిల్లా….చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డ ఒక నిందితుడు అరెస్ట్ …అతని వద్ద నుంచి 3 వేల రూపాయల విలువగల ఒక హారము, ఒక తాళి బొట్టు, ఒక హారతి గంటను స్వాధీనం చేసుకున్న చెన్నూరు పోలీసులు…మీడియాకు సమాచారం వెల్లడించిన ఓఎస్డీ దేవా ప్రసాద్, అడిషనల్ ఎస్పీ ఖాసీం సాబ్…పాల్గొన్న టూ టౌన్ సిఐ మహ్మద్ అలీ, చెన్నూరు ఎస్సై తులసి నాగ ప్రసాద్….
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here